Afgespeeld
-
పాలంకి రామచంద్రమూర్తి, మద్రాసు. సెప్టెంబర్ 1951
-
February, 1951, డి. హరి నారాయణ , బళ్ళారి
-
డి. పద్మావతీ దేవి, హైదబాద్ , చందమామ , మే 1951
-
1951 జూన్, పి. వెంకమాంబ , మాంబళం
-
మాచిరాజు కామేశ్వరరావు, జనవరి 1982
-
నవ్వుకున్న వారికి నవ్వుకున్నంత
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ధనరాజు ఆస్తి ఇరవై కోట్లకు పైమాటే.
అనుకోకుండా పాత స్నేహితుడు పండుస్వామిని కలిసాడు.
తనకు కూడా ఓ నాలుగు కోట్లు ఉన్నాయని చెప్పాడు పండుస్వామి.
చెప్పడమే కాదు.
పూర్తి వివరాలు కూడా స్నేహితుడికి తెలిపాడు.
ఆసక్తికరమైన ఈ కథను ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
-
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
కోరికలే గుర్రాలైతే
రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఇంటి ఇల్లాలి మితీమీరిన ధన వ్యామోహం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది.
కానీ భర్త సంయమనం తో వ్యవహరించడంతో ఆ కుటుంబం గట్టెక్కింది.
ప్రముఖ రచయిత్రి బి లక్ష్మి శర్మ గారి 'కోరికలే గుర్రాలైతే' కథలో ఆ వివరాలు తెలుసుకుందాం.
“అబ్బబ్బా… ఏమిటి పద్మా ఇది? ఎప్పుడు చూసినా డబ్బుపిచ్చి తప్ప నీకింకో ఆలోచన రాదా? నేను బాగానే సంపాదిస్తున్నాను కదా! నువ్వు హాయిగా ఉంటూ పిల్లలను చూసుకో చాలు” అంటూ విసుక్కున్నాడు రఘుపతి, భార్య మీద.
“అయ్యో రామ! ఇప్పుడు పిల్లలకు, మీకు ఏం తక్కువ చేస్తున్నాను? ఏదో ఊరికే తిని కూర్చోవడం ఎందుకని.. నాకంటూ ఒక వ్యాపకం ఉండాలి కదా! ‘వేన్నీళ్ళకు
చన్నీళ్ళు తోడ’న్నట్టు నా చీరల ఖర్చులు, పిల్లల చిన్నచిన్న సరదాలు వెళ్ళిపోతాయి కదాని ఆలోచిస్తున్నా” అంది పద్మ.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/PMm2iCFvijU
-
డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu is a Telugu short story , originally published in manatelugukathalu.com హైదరాబాద్ లో ప్రముఖ డిటెక్టివ్ పురంధర్. అతని కూతురు ప్రవల్లిక. చక్కటి రూపంతో పాటు, ధైర్యం, తెలివితేటలు కూడా ఉన్నాయి. వయసు 22 ఏళ్ళు. బి టెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆ అమ్మాయి అనుకోకుండా ఒక కేసులో తండ్రికి సహాయం చేస్తుంది. ఇక అప్పట్నుంచి క్రమంగా తండ్రిని మించిన డిటెక్టివ్ గా ఎదుగుతుంది. ఈ ఎపిసోడ్ లో తన తెలివి తేటలతో తండ్రిని, ఏ సి పి ప్రతాప్ ను ఎలా మెప్పించిందో తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/uGqfDwFLZ64