Abonnementen

  • This podcast about, chandamamkathalu, neethikathalu, in Teluguచిన్నప్పుడు మనం ఎన్నో కథలు విన్నాము .అంతే కాదు చందమామ పుస్తకం వచ్చిందంటే కథలు చదవడమే కాక అందులోని బొమ్మలు కూడ ఆసక్తిగా చూసే వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలకు చందమామ కథలు ,నీతి కథలు అంటే తెలియనే తెలియదు . ఎంతసేపు కార్టూన్ ఛానెల్స్ తప్ప .ఇందులో మీరు పిల్లలకు కావల్సిన కథలు వినవచ్చు Support this podcast: https://podcasters.spotify.com/pod/show/telugumuchata/support

  • I will be reading telugu stories published in old chandamama telugu magazines.
    ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది.
    సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే [email protected] కి మెయిల్ పెట్టండి

  • ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world

    మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం