Afleveringen
-
Zijn er afleveringen die ontbreken?
- Laat meer zien
Yandamuri Veerendranath gaari Nallanchu Tella cheera Audio Book చీరలు... చీరలు.... పిఠాపురం, ధర్మవరం చీరలు. నారాయణపేట నేత చీరలు... అంటూ వీధుల వెంట తిరుగుతూ చీరలమ్ముకునే ఆ కుర్రవాడు బడా వస్త్రవ్యాపారుల వెన్నులో చలిపుట్టించాడు. వస్త్రవ్యాపార ప్రపంచంలో ఎదురులేకుండా దూసుకుపోయాడు. కానీ రవంత జీవన మాధుర్యం కోసం అర్రులు సాచి ప్రత్యర్ధుల వలలో చిక్కుకుపోయాడు. అతివల అందాన్ని ఇనుమడింపజేసే పట్టు - సిల్కు, జార్జెట్ - షిఫాన్ - కాటన్ చీరల వస్త్ర ప్రపంచంలో విహరింపజేసే యండమూరి వీరేంద్రనాథ్ శారీ థ్రిల్లర్ 'నల్లంచు తెల్లచీర' 106 రోజుల పాటు ఆంధ్రజ్యోతి డైలీ సీరియల్‌గా వచ్చి హిట్ అయిన నవల ఇది.
Read by V Kameshwara Rao.
Produced by TeluguOne.
For Sponsorships and Promotions reach out to us at [email protected]
Zijn er afleveringen die ontbreken?