Afleveringen
-
మదర్స్ డే శుభాకాంక్షలు!
-
Australians have access to a quality and affordable public healthcare system. There's also the option to pay for private health insurance, allowing shorter waiting times and more choices when visiting hospitals and specialists. - అదృష్టవశాత్తూ ఆస్ట్రేలియన్లకు నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థ ఉంది. అంతేకాకుండా, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా తక్కువ నిరీక్షణ సమయంతో వైద్యులను సంప్రదించే అవకాశం ఉంది .
-
Zijn er afleveringen die ontbreken?
-
విక్టోరియన్ రాష్ట్ర బడ్జెట్ లో భాగంగా పాఠశాలల్లో $ 400 చెల్లింపును ఇవ్వనున్నారు.
-
ఈ వారం టాలీవుడ్ విశేషాలు.
-
కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ మ్యాంగో... తియ్యటి బంగినపల్లి ముక్కలుగా కోసుకుతింటుంటే ఆ రుచికి ఇహం పరం మరిచినట్టే ..
-
మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 240 బతుకున్న చేపలను తీసుకురావడనికి ప్రయత్నించారు.
-
Bankruptcy can be complicated for many people, as it can bring about feelings of financial shame and stigma. However, it may be the only way to alleviate financial distress in some cases. If you struggle to manage your debts, filing for bankruptcy could be an option. - చాలా మందికి దివాలా అన్న మాట చాలా అవమానంగా అనిపిస్తుంది, అయితే ఆర్థిక బాధల నుండి ఉపశమనం పొందేందుకు ఇది చట్టపరమైన పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు.
-
ఆస్ట్రేలియా మరియు భారతదేశం సంయుక్తంగా అంతరిక్ష ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు ఫెడరల్ ప్రభుత్వం 18 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించింది.
-
Overseas Report: నమస్కారం, ఈ రోజు మే 2వ తారీఖు, గురువారం. ఈ వారం తెలుగు రాష్ట్రాల వార్తలు మరియు టాలీవుడ్ విషయాలు.
-
The land holds a profound spiritual significance for Aboriginal and Torres Strait Islander peoples, intricately intertwined with their identity, belonging, and way of life. - ఫస్ట్ నేషన్స్ ప్రజలు మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండ్ వాసులకు, వారు నివసించే ప్రాంతంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇది వారి వ్యక్తిత్వం, మనోభావాలు మరియు జీవన విధానాలతో ముడిపడి ఉంటుంది.
-
నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 29వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
-
నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 26వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.
-
కృత్రిమ మేధస్సు అనగా AI వినియోగం మన దైనందిన జీవితం లో భాగమై పోయింది. మానవ మేధస్సుతో పోటీ పడుతూ, సమస్యల్ని పరిష్కరించడం నుండి , నిర్ణయాలను తీసుకునే సాంకేతికత పెరిగింది.
- Laat meer zien